Dear Parents,
- This is to inform you that the Term II (Final Examination) will be held from 16th March 2020 Monday till 24th March 2020 Tuesday for Nursery – Grade VII. Kindly make note that the Examination will not be Re – conducted.
- Parents are requested to get No Due Certificate from the office by clearing outstanding dues on or before 06th March 2020 Friday. After the lapse of the given date fine will be imposed and the promised concession will get canceled. Note: Those who have already paid fees kindly ignore.
- Books distribution for the next Academic Year 2020-21 starts from 26th March 2020 (For collecting books No Due Certificate is Mandatory).
Tentative date for the next academic session 2020 – 21 starts from 3rd April, 2020 Friday. We are expecting your kind co-operation.
ప్రియమైన తల్లిదండ్రులకు,
- నర్సరి నుండి 7 వ తరగతి వరకు మార్చి 16, 2020 నుండి మార్చి 24, 2020 వరకు టెర్మ్ -2 పరీక్షలు నిర్వహించబడును. టెర్మ్ -2 పరీక్షలు రాయని వారికి తిరిగి మరల పరీక్షలు నిర్వహించబడవు.
- ఈ విద్యా సవత్సరంలో చెల్లించవలిసిన ఫీజు బకాయిలు మార్చి 6, 2020 వ తేదీలోగా చెల్లించి నో డ్యూ సర్టిఫికెట్ పొందగలరు. అలా చెల్లించని యెడల ఫైన్ తో పాటు మీకు ముందు ఇచ్చిన కన్సెషన్ కూడా రద్దు చేయబడును. ఎవరైతే ఫీజు చెల్లించివున్నారో వారికి ఈ నిబంధన వర్తించదు.
- రాబోయే విద్యా సంవత్సరానికి పుస్తకాలను పొందడానికి నో డ్యూ సర్టిఫికెట్ పొంది ఉండాలి.
నూతన విద్యా సంవత్సరం ఏప్రియల్ 3, 2020 వ తేదీ నుండి ప్రారంభించబడును. దయచేసి మీరు సహకరించగలరు
DPS Management