Menu Close

DPS/Cir/2019-20/63

Dear Parents,

This is a gentle reminder to parents of DPS to make full and final payment of School Fees (1st Term, 2nd Term, 3rd Term) and Transport fee on or before 31st December 2019. If the fees are not paid within the said dates a penalty at the rate of 5% will be attracted to the fees paid.

Kindly take note of the same and do send back this circular to the school duly signed as confirmation.

Note: Please ignore if already paid.

గౌరవనీయులైన తల్లిదండ్రులకు,

మీరు నిర్ణీతకాలంలో చెల్లించవలసిన టర్మ్ ఫీజు (I, II, III) మరియు ట్రాన్స్ పోర్ట్ ఫీజు 31/12/2019  తేదీలోగా చెల్లించవలసినదిగా కోరుచున్నాము. లేని యెడల ఫీజుపై 5% అదనంగా చెల్లించవలసి ఉంటుంది. మరియు ఈ సంవత్సరం ఫీజు పై రాయితీ వర్తించబడదు.ఈ గమనికను మీరు చూసి,చదివి,సంతకం చేసి తిరిగి పంపవలసినదిగా కోరుచున్నాము.

గమనిక : ఫీజు చెల్లించినవారికి ఇది వర్తించదు.

DPS Management